*పాచర్ల సవరమ్మ అవ్వ దేవర…*
*- ముస్తాబ్ అయినా కామన్…*
*జోగులాంబ గద్వాల జిల్లా మే 25 ( ప్రజా గొంతుక)*
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పట్టణ ప్రజలు ఈ దేవర 3సంవత్స రాలకు ఒకసారి పాచర్ల సవరమ్మ అవ్వ కు ప్రతి ఇల్లు పొట్టెండ్లతో ఈ దేవర అంగరంగ వైభవంగా చేస్తారు.అలాగే ఈ దేవర సంస్కృతి సంప్రదాయాలతో.. మంచి ప్రతీకతో ప్రతి ఇంటికి పుట్టింటి ఆడప డుచులను..తోలుకొచ్చుకుంటారు బంధుమిత్రువులు కూడా వస్తుంటారు. మరియు 3సంవత్స రాలకు ఒకసారి అన్నవాయితి -గా . ఈ దేవరకు చిన్న పోతులు పెద్దపోతులతో ఘనంగా చేస్తారని గ్రామ పెద్దలు ప్రజలు ఒక ప్రకటనలో తెలియపరిచారు.
Post Views: 26











