మండుతున్న ఎండలు. ఎండవేడికి బైకు నుంచి మంటలు…
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం భానుడి భగభగల సెగలకు ప్రజలు అల్లాడుతున్నారు. బచ్చన్నపేట మండల కేంద్రంలో భానుడి వేడి సెగలకు ద్విచక్ర వాహనం దగ్ధమైన ఘటన నెలకొంది.బచ్చన్నపేట మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద ఓ యువకుడు జనగాం నుండి బచ్చన్నపేటకు వచ్చి చందు హోటల్ వద్ద తన బైక్ ఆపిన వెంటనే ఎండవేడికి బైక్ మంటలు అంటుకొని దగ్ధమైంది. స్పందించిన స్థానికులు నీళ్లతోనే మంటలు ఆర్పారు. రోజురోజుకు ఎండ వేడి పెరగడంతో వాహనదారులు ప్రజలు జాగ్రత్తలు ఉండాలని ప్రజా గొంతుక న్యూస్ ఈ సందర్భంగా తెలియజేశారు.
Post Views: 427











