E-PAPER

ఆపదబాంధవుడు పోతుల రాముల యాదవ్ –మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఆపదబాంధవుడు పోతుల రాముల యాదవ్ –మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత 

27 May 2026, 11:01 am DISHA POWER

ఆపదబాంధవుడు పోతుల రాముల యాదవ్

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

ప్రజా గొంతుక న్యూస్ బచ్చన్నపేట మండలం

పోచన్నపేట గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం జంధ్యాల యాదగిరి మరణించిన విషయం తెలుసుకొని వారి ఇంటికి సామాజికవేత్త, కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోతుల రాములు యాదవ్ వెళ్లి పరామర్శించి, నేనున్నానని మనోధైర్యాన్ని నింపి వారికి తక్షణ సహాయం గా 5000 రూపాయల అందించారు. ఎప్పుడు అండగా ఉంటామని ఏ ఆపద వచ్చిన ఒక్క కాల్ చేస్తే అందుబాటులో ఉండి తనకు తోచిన సహాయం అందిస్తానని,ఎల్లప్పుడూ ప్రజాసేవ లక్ష్యంగా ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా పోతుల రాములు యాదవ్ అన్నారు. అడగకుండానే ఇంటికి వచ్చి ఆర్థిక సాయం అందించిన పోతుల రాములు యాదవ్ కు ఆ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జంధ్యాల లక్ష్మి, సురేష్, ఉమేష్ చంద్ర, జంధ్యాల రామ్ లక్ష్మణ్ ,నల్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!