E-PAPER

ఎండల్లో పోసిన ధాన్యం.. రోణి కార్తి వరకు కూడా ఎగుమతి చేయని ప్రభుత్వం… రైతుల గోస తగులుతుందన్న…మాజీ జెడ్పిటిసి తిరుపతి రెడ్డి…

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఎండల్లో పోసిన ధాన్యం.. రోణి కార్తి వరకు కూడా ఎగుమతి చేయని ప్రభుత్వం… రైతుల గోస తగులుతుందన్న…మాజీ జెడ్పిటిసి తిరుపతి రెడ్డి…

28 May 2026, 6:47 pm DISHA POWER

ఎండల్లో పోసిన ధాన్యం.. రోణి కార్తి వరకు కూడా ఎగుమతి చేయని ప్రభుత్వం... రైతుల గోస తగులుతుందన్న...మాజీ జెడ్పిటిసి తిరుపతి రెడ్డి...

ప్రజా గొంతుక(మే 28) కాల్వ శ్రీరాంపూర్ : కొనుగోలు సెంటర్ల ల్లో ఎండల్లో పోసిన ధాన్యం,రోని కార్తి వచ్చిన ధాన్యం ఎగుమతి చేయకపోవడంతో రైతు విలవిలాడుతున్నారని, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వానికి రైతు ఉసురు తాగుతుందని మాజీ జెడ్పిటిసి వంగల తిరుపతి రెడ్డి ప్రభుత్వపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా గురువారం పాత్రికేయుల తో మాట్లాడుతూ ఆరు నెలలు పంట పండించి, ఆయా గ్రామంలో దాన్యాన్ని కొనుగోలు సెంటర్లో ఎగుమతి కోసం పోసి, రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు మార్కెట్ల లో 30 శాతం దాన్యం నిల్వలు ఇంకా పేరుకుపోయి ఉన్నాయన్నారు. రైతు అసలు ఇప్పుడు రోని కార్తీ లో దుక్కులు దున్నుకుంటూ,వరి నరుమాళ్ళు పోసే సమయం వచ్చినా గాని, ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ధాన్యం ఎగుమతి చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొనుగోలు సెంటర్లో రైతుల కష్టాలు అంతా ఇంతా కాదని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో రైతు ధాన్యం అమ్మకుని,వచ్చిన డబ్బులతో, వరి విత్తనాలు సంచులు కొనుగోలు చేసుకొని నరుమాళ్ళల్లో ఉండాల్సిన రైతు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్లోనే పంటను ఎప్పుడు ఎగుమతి అవుతుందో అని,పడి గాపులు కాస్తున్నాడని,ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎగుమతి ఆలస్యం చేయలేదని, గత ప్రభుత్వాన్ని విమర్శించే కాంగ్రెస్ నాయకులు, రైతుల కష్టాలు కనిపిస్త లేవా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటే రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే నాయకులు, రైతులకు చేసింది ఏమీ లేదని, వారిని కష్టాలు పాలు చేయడం తప్ప, వారికి లాభం చేసింది మాత్రం శూన్యమని అన్నారు. పెట్టుబడి సమయానికి రైతుబంధువెయ్యకపోవడంతో, రైతులుఆర్థికంగానష్టపోయారన్నారు. ధాన్యాన్ని త్వరగా ఎగుమతి చేయాలని, లేనియెడల రైతులతో కలిసి ఆందోళన చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్లు వారు తెలిపారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!