E-PAPER

ఆంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవానికి 10.000 విరాళం అందజేసిన టైమ్ స్కూల్ డైరెక్టర్ మంద నరేందర్ రెడ్డి 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఆంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవానికి 10.000 విరాళం అందజేసిన టైమ్ స్కూల్ డైరెక్టర్ మంద నరేందర్ రెడ్డి 

31 May 2026, 1:20 pm DISHA POWER

ఆంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవానికి 10.000 విరాళం అందజేసిన టైమ్ స్కూల్ డైరెక్టర్ మంద నరేందర్ రెడ్డి

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:31నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల మండలం నాయుడుపాలెం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ 16వ వార్షికోత్సవం సందర్భంగా రూ.10,000 విరాళం అందజేసిన టైమ్ స్కూల్ డైరెక్టర్ మంద నరేందర్ రెడ్డినాయుడుపాలెం గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ 16వ వార్షికోత్సవ మహోత్సవాల సందర్భంగా టైమ్ స్కూల్ డైరెక్టర్ శ్రీ మందా నరేందర్ రెడ్డి ఆలయ ఉత్సవాల నిర్వహణ కోసం రూ.10,000 విరాళాన్ని అందజేశారు. ఈ విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందించి వార్షికోత్సవ వేడుకలు విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా మంద నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాకుండా సమాజంలో ఆధ్యాత్మికత, సాంస్కృతిక విలువలు మరియు సామాజిక ఐక్యతను పెంపొందించే కేంద్రాలని అన్నారు. గ్రామ దేవాలయాల అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, శ్రీ ఆంజనేయ స్వామివారి అనుగ్రహంతో ఆలయం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, 16వ వార్షికోత్సవ వేడుకలను భక్తుల సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా మందా నరేందర్ రెడ్డి అందించిన విరాళం ఉత్సవాల నిర్వహణకు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఆయన సేవా దృక్పథాన్ని అభినందిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.గ్రామ పెద్దలు, భక్తులు కూడా మందా నరేందర్ రెడ్డి ఔదార్యాన్ని ప్రశంసిస్తూ, ధార్మిక కార్యక్రమాలకు సమాజంలోని ప్రముఖులు సహకరించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇటువంటి సహాయ సహకారాలు ఆలయ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!