సర్ ప్రోగ్రాం సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి
రాయపర్తి, జూన్ 14 దిశ పవర్ న్యూస్
జనగాం జిల్లా దేవరుప్పుల మండలం కోలుకోండలోని వినాయక ఫంక్షన్ హల్లో ఏర్పాటు చేసిన భరస పార్టీ పాలకుర్తి నియోజకవర్గ సర్ ప్రోగ్రాం పైన సమావేశం పాలకుర్తి నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీమంత్రి సత్యవతి రాథోడ్, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎస్ఆర్ఆర్ పౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు,
Post Views: 16











