మాజీ మంత్రి ఎర్రబెల్లికి ఘన స్వాగతం పలికిన ఏన్అర్ఐ
రాయపర్తి, జూన్ 19 దిశ పవర్ తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి అమెరికాలోని డల్లాస్ నగరంలో ప్రవాస తెలుగు ఏన్అర్ఐ లు ఘన స్వాగతం పలికారు, తెలంగాణ ప్రజల కోసం ఎన్నో సంవత్సరాలుగా ప్రజాసేవలో విశేష కృషి చేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అమెరికా పర్యాటనలో భాగంగా డల్లాస్ చేరుకోగా, అక్కడి తెలుగు ప్రవాస భారతీయులు అత్యంత ఆత్మీయంగా పలకరించి స్వాగతం,శాలువాలు పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు,
Post Views: 24











