కస్తూర్బా గాంధీ విద్యాలయంలో యోగాసనాలు వేసిన చిన్నారులు
రాయపర్తి, జూన్ 21 దిశ పవర్
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిరుమలాయపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆదివారం ఉదయం యోగ ప్రదర్శన జరిగింది, ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు డి, విజయ ఆధ్వర్యంలో చిన్నారులు పద్మాసనం, తాడాసనం, త్రికోణాసనాలు వంటి ఆసనాలను ప్రదర్శించారు, ఈ విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి,
Post Views: 23











