E-PAPER

రాచకొండ సోమయ్య పార్థివదేహనికి నివాళులర్పించిన సీపీఐ నాయకులు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

రాచకొండ సోమయ్య పార్థివదేహనికి నివాళులర్పించిన సీపీఐ నాయకులు

25 Sep 2026, 1:34 pm DISHA POWER

రాయపర్తి, సెప్టెంబర్ 25 దిశ పవర్ వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని తిరుమలాయపల్లి గ్రామనికి చెందిన రాచకొండ సోమయ్య గుండెపోటుతో మరణించిన విషయం తెలియాగానే వారి నివాసనికి చేరుకోని సోమయ్య పార్థివదేహంపై ఎర్రజెండా కప్పి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించిన భారత కమ్యూనిస్టు పార్టీ ( సీపీఐ) నాయకులు జిల్లా సమితి సభ్యులు గాజు యాకయ్య, రాయపర్తి మండల కార్యదర్శి బొట్ల శ్రీనివాస్, తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరెల్లి రవి, వర్ధన్నపేట సీపీఐ మండల సహయ కార్యదర్శి కడమంచి యాదగిరి, సీపీఐ సీనియర్ నాయకులు బండి ఉప్పలయ్య, బండి పెద్ద ఎల్లయ్య, బండి రాజు, రఘు యాదవ్, మచ్చ రాములు, మరియు గ్రామ స్థానిక సర్పంచ్ బరిగల బాబు తదితరులు పాల్గొన్నారు,

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!