E-PAPER

సాయిపేటలో వడ్డెర సంఘం గ్రామ కమిటీ ఏర్పాటు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

సాయిపేటలో వడ్డెర సంఘం గ్రామ కమిటీ ఏర్పాటు

27 Mar 2026, 8:05 pm DISHA POWER

సాయిపేటలో వడ్డెర సంఘం గ్రామ కమిటీ ఏర్పాటు

ప్రజా గొంతుక మార్చి 27 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

ధర్మసాగర్ మండలం సాయిపేట గ్రామంలో తెలంగాణ వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి ఆయిల్ మల్లు, ఆదేశాల మేరకు గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ధర్మసాగర్ మండలంలోని సాయిపేట గ్రామంలో శుక్రవారం గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు.రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండికోట వెంకన్న, ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో గ్రామ కమిటీని పూర్తిస్థాయిలో ప్రకటించారు. గ్రామ అధ్యక్షుడిగా కందిరాజుని, ఉపాధ్యక్షుడిగా ముద్దంగుల శ్రీనివాస్‌ సెక్రెటరీ దుండగుల రమేష్ ను నియమించారు.ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కుల అభివృద్ధి కోసం ముందుండి సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పల్లపు వెంకటేష్, జిల్లా అధ్యక్షుడు గండికోట సంపత్, కాజీపేట మండల అధ్యక్షుడు కందిరాజు, ధర్మసాగర్ మండల మహిళా అధ్యక్షురాలు రాపోలు రాజ్యలక్ష్మి, యూత్ అధ్యక్షుడు గుంజ వెంకటేష్‌తో పాటు గ్రామ మహిళలు, వడ్డెర సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు...

Generating image…

*సాయిపేటలో వడ్డెర సంఘం గ్రామ కమిటీ ఏర్పాటు*

ప్రజా గొంతుక మార్చి 27 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

ధర్మసాగర్ మండలం సాయిపేట గ్రామంలో తెలంగాణ వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి ఆయిల్ మల్లు, ఆదేశాల మేరకు గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ధర్మసాగర్ మండలంలోని సాయిపేట గ్రామంలో శుక్రవారం గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు.రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండికోట వెంకన్న, ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో గ్రామ కమిటీని పూర్తిస్థాయిలో ప్రకటించారు. గ్రామ అధ్యక్షుడిగా కందిరాజుని, ఉపాధ్యక్షుడిగా ముద్దంగుల శ్రీనివాస్‌ సెక్రెటరీ దుండగుల రమేష్ ను నియమించారు.ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కుల అభివృద్ధి కోసం ముందుండి సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పల్లపు వెంకటేష్, జిల్లా అధ్యక్షుడు గండికోట సంపత్, కాజీపేట మండల అధ్యక్షుడు కందిరాజు, ధర్మసాగర్ మండల మహిళా అధ్యక్షురాలు రాపోలు రాజ్యలక్ష్మి, యూత్ అధ్యక్షుడు గుంజ వెంకటేష్‌తో పాటు గ్రామ మహిళలు, వడ్డెర సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు…

RaamSee Reporter
dishapower.in

సాయిపేటలో వడ్డెర సంఘం గ్రామ కమిటీ ఏర్పాటు

సాయిపేటలో వడ్డెర సంఘం గ్రామ కమిటీ ఏర్పాటు

ప్రజా గొంతుక మార్చి 27 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

ధర్మసాగర్ మండలం సాయిపేట గ్రామంలో తెలంగాణ వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి ఆయిల్ మల్లు, ఆదేశాల మేరకు గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ధర్మసాగర్ మండలంలోని సాయిపేట గ్రామంలో శుక్రవారం గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు.రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండికోట వెంకన్న, ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో గ్రామ కమిటీని పూర్తిస్థాయిలో ప్రకటించారు. గ్రామ అధ్యక్షుడిగా కందిరాజుని, ఉపాధ్యక్షుడిగా ముద్దంగుల శ్రీనివాస్‌ సెక్రెటరీ దుండగుల రమేష్ ను నియమించారు.ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కుల అభివృద్ధి కోసం ముందుండి సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పల్లపు వెంకటేష్, జిల్లా అధ్యక్షుడు గండికోట సంపత్, కాజీపేట మండల అధ్యక్షుడు కందిరాజు, ధర్మసాగర్ మండల మహిళా అధ్యక్షురాలు రాపోలు రాజ్యలక్ష్మి, యూత్ అధ్యక్షుడు గుంజ వెంకటేష్‌తో పాటు గ్రామ మహిళలు, వడ్డెర సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు...

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!