భక్తి శ్రద్ధలతో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు…..
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:27
శ్రీరామనవమి పండగ సందర్భంగా అనుముల గ్రామంలో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి, అనంతరం, అన్న ప్రసాద వితరణ అనుముల గ్రామ ప్రజలకు ఏర్పాటుచేసిన హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు
Post Views: 73











