E-PAPER

జనగామ మహాసభకు మంత్రి వివేక్‌కు ఆహ్వానం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

జనగామ మహాసభకు మంత్రి వివేక్‌కు ఆహ్వానం

27 Mar 2026, 8:07 pm DISHA POWER

జనగామ మహాసభకు మంత్రి వివేక్‌కు ఆహ్వానం

ప్రజా గొంతుక మార్చి 27 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ప్రతినిధి:

హైదరాబాద్ సోమాజిగూడలో గనులు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నివాసంలో భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం (బి ఎన్ ఆర్ కె ఎస్) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 7న జనగామ జిల్లాలో నిర్వహించనున్న మహాసభకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని మంత్రిని ఆహ్వానించారు. ఆహ్వానాన్ని స్వీకరించిన మంత్రి సభకు వస్తానని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.

ఈ సమావేశంలో బి ఎన్ ఆర్ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ధరిపల్లి చంద్రం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిన్నారపు మహేందర్, కార్యదర్శులు రసమల్ల కొమురయ్య, నిర్మలా సత్యం, జిల్లా అధ్యక్షుడు తుడి అంజయ్య, అరూరి అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గిన్నారపు మహేందర్ మాట్లాడుతూ, రాష్ట్రం జిల్లా స్థాయిలో ఎన్నో మహాసభలు నిర్వహించినప్పటికీ కార్మికుల సమస్యలు వినేందుకు ప్రజాప్రతినిధులు ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పందించాలని కోరారు.1996 కార్మిక చట్టం అమలు చేయడం మాత్రమే కాకుండా, దాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయించుకోవడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.జనగామలో నిర్వహించనున్న మహాసభకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వేలాది మంది కార్మికులు తరలిరావాలని పిలుపునిచ్చారు...

Generating image…

*జనగామ మహాసభకు మంత్రి వివేక్‌కు ఆహ్వానం*

ఈ సందర్భంగా గిన్నారపు మహేందర్ మాట్లాడుతూ, రాష్ట్రం జిల్లా స్థాయిలో ఎన్నో మహాసభలు నిర్వహించినప్పటికీ కార్మికుల సమస్యలు వినేందుకు ప్రజాప్రతినిధులు ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పందించాలని కోరారు.1996 కార్మిక చట్టం అమలు చేయడం మాత్రమే కాకుండా, దాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయించుకోవడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.జనగామలో నిర్వహించనున్న మహాసభకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వేలాది మంది కార్మికులు తరలిరావాలని పిలుపునిచ్చారు…

RaamSee Reporter
dishapower.in

జనగామ మహాసభకు మంత్రి వివేక్‌కు ఆహ్వానం

జనగామ మహాసభకు మంత్రి వివేక్‌కు ఆహ్వానం

ప్రజా గొంతుక మార్చి 27 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ప్రతినిధి:

హైదరాబాద్ సోమాజిగూడలో గనులు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నివాసంలో భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం (బి ఎన్ ఆర్ కె ఎస్) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 7న జనగామ జిల్లాలో నిర్వహించనున్న మహాసభకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని మంత్రిని ఆహ్వానించారు. ఆహ్వానాన్ని స్వీకరించిన మంత్రి సభకు వస్తానని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.

ఈ సమావేశంలో బి ఎన్ ఆర్ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ధరిపల్లి చంద్రం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిన్నారపు మహేందర్, కార్యదర్శులు రసమల్ల కొమురయ్య, నిర్మలా సత్యం, జిల్లా అధ్యక్షుడు తుడి అంజయ్య, అరూరి అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గిన్నారపు మహేందర్ మాట్లాడుతూ, రాష్ట్రం జిల్లా స్థాయిలో ఎన్నో మహాసభలు నిర్వహించినప్పటికీ కార్మికుల సమస్యలు వినేందుకు ప్రజాప్రతినిధులు ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పందించాలని కోరారు.1996 కార్మిక చట్టం అమలు చేయడం మాత్రమే కాకుండా, దాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయించుకోవడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.జనగామలో నిర్వహించనున్న మహాసభకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వేలాది మంది కార్మికులు తరలిరావాలని పిలుపునిచ్చారు...

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!