E-PAPER

కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

29 Mar 2026, 6:55 pm DISHA POWER

కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

ప్రజా గొంతుక మార్చి 29 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులపై అవమానకర వ్యాఖ్యలు చేయడం తగదని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకూడదని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుర్రపు ప్రసాద్, సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియా, ఉప సర్పంచ్ కొమురమ్మ, పెద్ద పెండ్యాల సర్పంచ్ తోట నాగరాజు, మాజీ సర్పంచ్ పెసరు రమేష్, బొడ్డు ప్రదీప్ కుమార్, రావుల వెంకటరెడ్డి, గంగారపు జాలిగాపు దుర్గయ్య, బొడ్డు లెనిన్, పుట్ట ప్రదీప్, శ్యామ్, నక్క పౌలు, చిలుక విన్ను తదితరులు పాల్గొన్నారు...

Generating image…

కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

ప్రజా గొంతుక మార్చి 29 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులపై అవమానకర వ్యాఖ్యలు చేయడం తగదని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకూడదని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుర్రపు ప్రసాద్, సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియా, ఉప సర్పంచ్ కొమురమ్మ, పెద్ద పెండ్యాల సర్పంచ్ తోట నాగరాజు, మాజీ సర్పంచ్ పెసరు రమేష్, బొడ్డు ప్రదీప్ కుమార్, రావుల వెంకటరెడ్డి, గంగారపు జాలిగాపు దుర్గయ్య, బొడ్డు లెనిన్, పుట్ట ప్రదీప్, శ్యామ్, నక్క పౌలు, చిలుక విన్ను తదితరులు పాల్గొన్నారు…

RaamSee Reporter
dishapower.in

కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

ప్రజా గొంతుక మార్చి 29 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులపై అవమానకర వ్యాఖ్యలు చేయడం తగదని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకూడదని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుర్రపు ప్రసాద్, సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియా, ఉప సర్పంచ్ కొమురమ్మ, పెద్ద పెండ్యాల సర్పంచ్ తోట నాగరాజు, మాజీ సర్పంచ్ పెసరు రమేష్, బొడ్డు ప్రదీప్ కుమార్, రావుల వెంకటరెడ్డి, గంగారపు జాలిగాపు దుర్గయ్య, బొడ్డు లెనిన్, పుట్ట ప్రదీప్, శ్యామ్, నక్క పౌలు, చిలుక విన్ను తదితరులు పాల్గొన్నారు...

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!