E-PAPER

చలివేంద్రం ఆర్టీసీ డిపో వాసవి క్లబ్ మరియు వాసవి వనిత గ్రేటర్ క్లబ్ ప్రారంభం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

చలివేంద్రం ఆర్టీసీ డిపో వాసవి క్లబ్ మరియు వాసవి వనిత గ్రేటర్ క్లబ్ ప్రారంభం

04 Apr 2026, 3:49 pm DISHA POWER

చలివేంద్రం ఆర్టీసీ డిపో వాసవి క్లబ్ మరియు వాసవి వనిత గ్రేటర్ క్లబ్ ప్రారంభం

ప్రజా గొంతుక ఏప్రిల్ 4 డివిజన్ ప్రతినిధి సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ

వాసవి క్లబ్ మరియు వాసవి వనిత క్లబ్. గ్రేటర్ దేవరకొండ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక బస్టాండ్ ఆవరణంలో మేఘ చలివేంద్రం ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీమతి విజయ కుమారి మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆలంపల్లి నరసింహ ప్రారంభించారు

గత 20 సంవత్సరాల నుండి వాసవి క్లబ్ మరియు వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో మేఘ చలివేంద్రాన్ని బస్టాండ్ లో బాటసారులకు దప్పికన్ను తీర్చే కార్యక్రమాన్ని తీసుకొని ప్రతిరోజు 50 నుంచి 60 మినరల్ క్యాన్సు వాటర్ తెప్పించి బస్టాండ్ లో బస్సు ఎక్కే వాళ్లకు మరియు బాటసారిలకు దప్పిక తీర్చడం వాసవి క్లబ్ మరియు వాసవి వనిత క్లబ్ సభ్యులకె సాధ్యం అని అభినందించారు అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మేఘ చలివేంద్రాన్ని నడిపియాలని వారు కొనియాడారు కుంచకూరి అశోక్ జన్మదిన సందర్భంగా మేఘ చలివేంద్రం వద్ద బట్టర్ మిల్క్ మరియు పులిహోర పంపిణీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పానుగంటి మల్లయ్య వాసవి కళ్యాణ మండపం అధ్యక్షులు వాసా వెంకటేశ్వర్లు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చీదెళ్ల వెంకటేశ్వర్లు కిరాణం అసోసియేషన్ అధ్యక్షులు నీలా బుచ్చయ్య IPC లు బెలిజ మాధవి గోవిందు కొండయ్య వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ ఉపకోశాధికారులు ఆలంపల్లి పద్మ నీల సంజీవ్ కుమార్ వాసవి క్లబ్ అధ్యక్షులు అతుకూరి అంజనేయులు వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు పందిరి జ్యోతి కార్యదర్శి బెల్లిదే రవీందర్ కోశాధికారులు ఆలంపల్లి శిరీష పందిరి వెంకన్న ఉప్పల శ్రీనివాసులు కుంచకురి అశోక్ సంధ్యారాణి ఇడుకుల పుల్లయ్య మరియు ఆర్యవైశ్య సంఘం సభ్యులు మరియు వాసవి క్లబ్ వాసవి వనిత క్లబ్ సభ్యులు ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Generating image…

చలివేంద్రం ఆర్టీసీ డిపో వాసవి క్లబ్ మరియు వాసవి వనిత గ్రేటర్ క్లబ్ ప్రారంభం

*ప్రజా గొంతుక ఏప్రిల్ 4 డివిజన్ ప్రతినిధి సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ*

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!