E-PAPER

.గుగ్గిళ్ళ దివ్యమూర్తి నేలకొండపల్లి ప్రభుత్వ హాస్పిటల్ లో పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

.గుగ్గిళ్ళ దివ్యమూర్తి నేలకొండపల్లి ప్రభుత్వ హాస్పిటల్ లో పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ

15 Apr 2026, 8:19 am DISHA POWER

డా.గుగ్గిళ్ళ దివ్యమూర్తి నేలకొండపల్లి ప్రభుత్వ హాస్పిటల్ లో పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ

ప్రజా గొంతుక ప్రతినిధి /ఖమ్మం

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లో గల ప్రభుత్వ హాస్పిటల్ లో అపరమేధావి డాక్టర్ గుగ్గిళ్ళ దివ్యమూర్తి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నాడు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం జరిగింది. నేలకొండపల్లికి చెందిన వ్యాపారవేత్త కనమర్లపూడి రమేష్-అరుణల మనుమడు గోళ్ళ సాకేత్ పుట్టినరోజు సందర్భంగా పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అపరమేధావి గుగ్గిళ్ల దివ్యమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా గుగ్గిళ్ళ దివ్యమూర్తి రోగులను పరామర్శించారు. రోగుల ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభిమానుల సంఘ సభ్యులు మాట్లాడుతూ ఇప్పటివరకు 4 వేదికల మీద పండ్లు పంపిణీ చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ సామాజిక సేవా అవార్డు గ్రహీత బొడ్డు బాబురావు, నేలకొండపల్లి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మాదాసు వెంకన్న మాదిగ, మాస్ లైన్ మండల నాయకులు పగిడికత్తుల రామదాసు, అభిమానుల సంఘం రాష్ట్ర సమన్వయకర్త కట్టెకోల వెంకటేశ్వర్లు, రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షులు వడ్లమూడి శ్రీనివాసరావు, కుక్కల ప్రభాకర్, హీరాలాల్, తదితరులు పాల్గొన్నారు.

Generating image…

డా.గుగ్గిళ్ళ దివ్యమూర్తి నేలకొండపల్లి ప్రభుత్వ హాస్పిటల్ లో పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ*

ప్రజా గొంతుక ప్రతినిధి /ఖమ్మం

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లో గల ప్రభుత్వ హాస్పిటల్ లో అపరమేధావి డాక్టర్ గుగ్గిళ్ళ దివ్యమూర్తి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నాడు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం జరిగింది. నేలకొండపల్లికి చెందిన వ్యాపారవేత్త కనమర్లపూడి రమేష్-అరుణల మనుమడు గోళ్ళ సాకేత్ పుట్టినరోజు సందర్భంగా పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అపరమేధావి గుగ్గిళ్ల దివ్యమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా గుగ్గిళ్ళ దివ్యమూర్తి రోగులను పరామర్శించారు. రోగుల ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభిమానుల సంఘ సభ్యులు మాట్లాడుతూ ఇప్పటివరకు 4 వేదికల మీద పండ్లు పంపిణీ చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ సామాజిక సేవా అవార్డు గ్రహీత బొడ్డు బాబురావు, నేలకొండపల్లి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మాదాసు వెంకన్న మాదిగ, మాస్ లైన్ మండల నాయకులు పగిడికత్తుల రామదాసు, అభిమానుల సంఘం రాష్ట్ర సమన్వయకర్త కట్టెకోల వెంకటేశ్వర్లు, రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షులు వడ్లమూడి శ్రీనివాసరావు, కుక్కల ప్రభాకర్, హీరాలాల్, తదితరులు పాల్గొన్నారు.

RaamSee Reporter
dishapower.in

.గుగ్గిళ్ళ దివ్యమూర్తి నేలకొండపల్లి ప్రభుత్వ హాస్పిటల్ లో పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ

డా.గుగ్గిళ్ళ దివ్యమూర్తి నేలకొండపల్లి ప్రభుత్వ హాస్పిటల్ లో పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ

ప్రజా గొంతుక ప్రతినిధి /ఖమ్మం

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లో గల ప్రభుత్వ హాస్పిటల్ లో అపరమేధావి డాక్టర్ గుగ్గిళ్ళ దివ్యమూర్తి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నాడు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం జరిగింది. నేలకొండపల్లికి చెందిన వ్యాపారవేత్త కనమర్లపూడి రమేష్-అరుణల మనుమడు గోళ్ళ సాకేత్ పుట్టినరోజు సందర్భంగా పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అపరమేధావి గుగ్గిళ్ల దివ్యమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా గుగ్గిళ్ళ దివ్యమూర్తి రోగులను పరామర్శించారు. రోగుల ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభిమానుల సంఘ సభ్యులు మాట్లాడుతూ ఇప్పటివరకు 4 వేదికల మీద పండ్లు పంపిణీ చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ సామాజిక సేవా అవార్డు గ్రహీత బొడ్డు బాబురావు, నేలకొండపల్లి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మాదాసు వెంకన్న మాదిగ, మాస్ లైన్ మండల నాయకులు పగిడికత్తుల రామదాసు, అభిమానుల సంఘం రాష్ట్ర సమన్వయకర్త కట్టెకోల వెంకటేశ్వర్లు, రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షులు వడ్లమూడి శ్రీనివాసరావు, కుక్కల ప్రభాకర్, హీరాలాల్, తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!