వలిగొండలో పెట్రోల్ డీజిల్ కొరత
ఇబ్బంది పడ్డ వాహనదారులు
వలిగొండ ఏప్రిల్ 28 ప్రజా గొంతుక ప్రతినిధి
వలిగొండ మండల కేంద్రంలో భారత్ పెట్రోలియం బంకులో మంగళవారం మధ్యాహ్నం పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం ఒకవైపు పెట్రోల్ డీజిల్ కొరత లేదంటూనే మండలములో పెట్రోల్ కొరత ఏర్పడడం వెంటనే వలిగొండ మండల ప్రజలకు పెట్రోల్ కొరత లేకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు
సివిల్ సప్లై అధికారి బాలమణి వివరణ
దాదాపుగా డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూస్తామని ఇప్పటివరకు ఎలాంటి కొరత లేదని వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు
Post Views: 217











