E-PAPER

ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి

22 May 2026, 3:44 pm DISHA POWER

ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విజయ నాయుడు అధ్యక్షతన ఈరోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ 35వ వర్ధంతిని ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో సత్యనారాయణ పురం రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విజయ నాయుడు మాట్లాడుతూ స్వర్గీయ రాజీవ్ గాంధీ గొప్ప దార్శనికత ఉన్న ప్రధాన మంత్రులలో రాజీవ్ గాంధీ మొదటి వరుసలో ఉంటారని భారతదేశానికి ఐటీ రంగాన్ని పరిచయం చేశారని పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనునిత్యం తపించేవాడని కొనియాడారు.ఇటువంటి గొప్ప మహానేతను కోల్పోవడం భారతదేశనికి తీరని లోటు అని అన్నారు.రాజీవ్ గాంధీ.చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమం లో పీసీసీ జెనరల్ సెక్రటరీ నల్లపు దుర్గ ప్రసాద్. డీసీసీ ఉపా అధ్యక్షులు చీమల మర్రి మురళి.డీసీసీ జనరల్ సెక్రటరీ సోడి చలపతి మరియు బీసీ సెల్ ఆర్.వి.రమణ.ఎస్సీ సెల్ కారంపూడి సల్మాన్ ఎస్టి.సెల్ తాటి రామ కృష్ణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇందాల రమేష్. ఆవుల పూల రావు.ముంనేని అరవింద్.పోలిన లంక రాజు.బ్రహ్మనంద రెడ్డి గుండె పూడి భాస్కర్ రావు మీడియం శోభారాణి.ఆర కొత్తగూడెం ఉపసర్పంచ్ ఆకుల కృష్ణ మాజీ ఎం.పి.టి.సి కుంజా నాగేశ్వరరావు చంటి మునిగాలా సాగర్ పూజారి రమణయ్య, మునిగేలా వేంకనా,మెడబతినీ వాసు,మనోహర్,శంకర్,శివ,వంశీ. యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్,ఆలం ఈశ్వర్, రాము,తోకల దిలీప్,కుమార్, తాటిబాలకృష్ణ,సోమరాజు,దానావైపేట్ నిరోషా,దేవరపల్లి తెల్లం కన్నయ్య శ్యామల గోవిందు.తెల్లం మురళి.పోడియం జగదీష్.మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ సామ్రాజ్యం. సత్యనారాయణ పురం సర్పంచి జాగా గౌతమి.కలివేరు ఉప సర్పంచ్ రుక్మిణి.సున్నం గుంపు నాయకులు కాంగ్రెస్ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు అభిమాన సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!