E-PAPER

మొక్కజొన్న వరి ధాన్యమును వెంటనే కొనుగోలు చేసి గోదాము లకు తరలించాలి… -బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రావు… 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మొక్కజొన్న వరి ధాన్యమును వెంటనే కొనుగోలు చేసి గోదాము లకు తరలించాలి… -బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రావు… 

23 May 2026, 6:18 pm DISHA POWER

మొక్కజొన్న వరి ధాన్యమును వెంటనే కొనుగోలు చేసి గోదాము లకు తరలించాలి...

-బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రావు...

జోగులాంబ గద్వాల జిల్లా మే 23 (ప్రజా గొంతుక ):

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల ఎమ్మార్వో కి బిజెపి మండల అధ్యక్షుడు బి.తిరుపతిరెడ్డి ఆధ్వర్యం లోవినతి పత్రం అందజేయడం జరిగినది అలాగే రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షులు రామచంద్రరావుపిలుపుమేరకురాష్ట్రంలో మరియు మండలాలలో ఉన్నరైతుల మొక్క జొన్న మరియు వరి కొనుగోలు కేంద్రాలలో గత 50 రోజుల నుండి ఆరుగాలం కష్టపడినటువంటి ధాన్యమును అమ్ముకోవడానికి వచ్చిన రైతుల నుంచిఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయకుండా గోనె సంచులు ఇవ్వకుండా కొనుగోలు చేసినప్పటి కీ 20 రోజులకు పైగా లారీలు లేవనికొనుగోలు సెంటర్లలోని ఉంచడం ఈ విధంగా రైతులకు వర్షాకాలం సంభవిస్తున్నది ఎండలకు వానలకు ధాన్యం తడిసి ముద్దయి పూర్తిగా దెబ్బతింటు న్నది వారి బాధ రైతుల గోస ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్ట దా రైతుల ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ వారి ధాన్యానికి సంబంధించిన డబ్బు నెలలు గడుస్తున్నా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం లేదు వారు పంటకి అప్పులు తెచ్చుకొని నానా బాధలు పడుతున్నారు వారికి వెంటనే రైతుల ఖాతాలో డబ్బు వెంటనే జమ చేయాలని లేని పక్షంలో భవిష్యత్తులో భార తీయ జనతాపార్టీ ఆధ్వర్యం లోరైతుల పక్షాన పెద్ద ఎత్తున ధర్నాలుచేయడం జరుగుతున్నది కాబట్టి వెంటనే రైతుల యొక్క బాధను తీర్చాలని ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు తెలియజేయడం జరిగి నది ఈ కార్యక్రమంలోబిజెపి సీనియర్ నాయకుడు పాల్వాయి రాముడు జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి జిల్లా కౌన్సిలర్ నెంబర్ రెడ్డప్ప దామ వెంకటేశ తిమ్మప్ప. అయ్య న్న.కిషోర్.చంటి. గోకారి. టైలర్ లక్ష్మీనారాయణ. తాయన్న ఈ రన్న గౌడ్ ప్రసాదు తదితరులు పాల్గొన్నారు

Generating image…

మొక్కజొన్న వరి ధాన్యమును వెంటనే కొనుగోలు చేసి గోదాము లకు తరలించాలి…

-బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రావు…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!