E-PAPER

డీజీపీ సీ, వి, ఆనంద్ ను కలిసిన ఎస్ఆర్ఆర్ పౌండేషన్ చైర్మన్*           

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

డీజీపీ సీ, వి, ఆనంద్ ను కలిసిన ఎస్ఆర్ఆర్ పౌండేషన్ చైర్మన్*           

09 Jun 2026, 1:10 pm DISHA POWER

డీజీపీ సీ, వి, ఆనంద్ ను కలిసిన ఎస్ఆర్ఆర్ పౌండేషన్ చైర్మన్

రాయపర్తి, జూన్ 9 దిశ పవర్ న్యూస్

హైదరాబాద్ లో తెలంగాణ డిజీపీగా స్వీకరించిన సీ, వి, ఆనంద్ ను ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, మర్యాదపూర్వకంగా కలిశారు, ఈ సందర్భంగా పుష్పగుచ్చం, శాలువా, అందజేసి శుభాకాంక్షలు తెలిపారు, డీజీపీ సీ, వి, ఆనంద్ కు పౌండేషన్ సేవా కార్యక్రమాలపై వివరించారు, పోలీసు శాఖ మరింత అభివృద్ధి చెందాలని పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు,

Generating image…

*డీజీపీ సీ, వి, ఆనంద్ ను కలిసిన ఎస్ఆర్ఆర్ పౌండేషన్ చైర్మన్

రాయపర్తి, జూన్ 9 దిశ పవర్ న్యూస్

హైదరాబాద్ లో తెలంగాణ డిజీపీగా స్వీకరించిన సీ, వి, ఆనంద్ ను ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, మర్యాదపూర్వకంగా కలిశారు, ఈ సందర్భంగా పుష్పగుచ్చం, శాలువా, అందజేసి శుభాకాంక్షలు తెలిపారు, డీజీపీ సీ, వి, ఆనంద్ కు పౌండేషన్ సేవా కార్యక్రమాలపై వివరించారు, పోలీసు శాఖ మరింత అభివృద్ధి చెందాలని పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు,

Disha Power Editor
dishapower.in

డీజీపీ సీ, వి, ఆనంద్ ను కలిసిన ఎస్ఆర్ఆర్ పౌండేషన్ చైర్మన్*           

డీజీపీ సీ, వి, ఆనంద్ ను కలిసిన ఎస్ఆర్ఆర్ పౌండేషన్ చైర్మన్

రాయపర్తి, జూన్ 9 దిశ పవర్ న్యూస్

హైదరాబాద్ లో తెలంగాణ డిజీపీగా స్వీకరించిన సీ, వి, ఆనంద్ ను ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, మర్యాదపూర్వకంగా కలిశారు, ఈ సందర్భంగా పుష్పగుచ్చం, శాలువా, అందజేసి శుభాకాంక్షలు తెలిపారు, డీజీపీ సీ, వి, ఆనంద్ కు పౌండేషన్ సేవా కార్యక్రమాలపై వివరించారు, పోలీసు శాఖ మరింత అభివృద్ధి చెందాలని పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు,

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!