పోచమ్మ తల్లి గుడి నిర్మాణానికి విరాళం అందజేత
దిశ పవర్ బచ్చన్నపేట మండలంతమ్మడపల్లి గ్రామ పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణ కార్యక్రమానికి శ్రీ దొమ్మట సహదేవ్ (S/o నర్సయ్య) తన వంతు సహాయంగా ₹6,116/- విరాళం అందజేశారు. వారి దాతృత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. పోచమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ వారికి, వారి కుటుంబ సభ్యులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పోచమ్మ తల్లి గుడి కమిటీ.
Post Views: 43











