E-PAPER

పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి విరాళం అందించిన బేజడి కిరణ్

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి విరాళం అందించిన బేజడి కిరణ్

09 Jun 2026, 8:48 pm DISHA POWER

పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి విరాళం అందించిన బేజడి కిరణ్

ఉన్నత చదువులు అభ్యసించి, తనదైన ప్రత్యేక శైలిలో మన దైవ సంస్కృతిని పెంపొందించేందుకు శ్రీ బేజడి కిరణ్  (S/o రామచంద్రం) పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణ కార్యక్రమానికి తన వంతు సహాయంగా ₹5,001/- విరాళం అందజేశారు. వారి ఉదార మనసుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. పోచమ్మ తల్లి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పోచమ్మ గుడి కమిటీ.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!