E-PAPER

ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు తాడెం నరేందర్ ను సన్మానించిన ఎమ్మెల్యే

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు తాడెం నరేందర్ ను సన్మానించిన ఎమ్మెల్యే

28 Jul 2026, 5:05 pm DISHA POWER

దిశ పవర్ బచ్చన్నపేట మండలం బచ్చన్నపేట ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు తాడెం నరేందర్‌ను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు.సమావేశంలో బచ్చన్నపేట మండల అభివృద్ధి, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, ప్రజలకు మెరుగైన సేవలు అందించే అంశాలపై చర్చించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి సహకరించాలని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పిడుగు మహేష్, మండల ప్రధాన కార్యదర్శి జిలకర కుమారస్వామి, మన్సాన్‌పల్లి ఉపసర్పంచ్ శ్రీకాంత్ పాల్గొని ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో మరింత చురుకుగా పనిచేస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని వారు ఎమ్మెల్యేకు తెలిపారు.కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి నాయకులు కృతజ్ఞతలు తెలియజేసి, బచ్చన్నపేట మండల అభివృద్ధికి ఆయన అందిస్తున్న సహకారాన్ని అభినందించారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!