E-PAPER

తండ్రిని కోల్పోయిన చిన్నారులకు అండగా మచ్చ శ్రీను

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

తండ్రిని కోల్పోయిన చిన్నారులకు అండగా మచ్చ శ్రీను

10 Aug 2026, 1:40 pm DISHA POWER

దిశ పవర్ ప్రతినిధి జనగాం కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన దుస్స రాజు కుటుంబానికి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న వీవర్స్ కాలనీ వాసి మచ్చ శ్రీను అండగా నిలిచారు. తండ్రిని కోల్పోయిన చిన్నారులతో పాటు కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని తెలుసుకున్న మచ్చ శ్రీను వెంటనే స్పందించి రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు.దుస్స రాజు కుటుంబ పరిస్థితిని మచ్చ శ్రీను (నారాయణ కుమారుడు) దృష్టికి తీసుకెళ్లగా, విషయం తెలుసుకున్న వెంటనే మానవతా దృక్పథంతో స్పందించి ఆర్థిక సహాయాన్ని పంపించారు.ఈ మొత్తాన్ని కాలనీ వాసులు ఎనగందుల వెంకటేష్ (శ్రీహరి కుమారుడు), వంగ యుగంధర్, రచ్చ సత్యనారాయణ, కాముని సమ్మయ్య, ఎనగందుల వెంకటేష్ (ఉప్పలయ్య కుమారుడు), రచ్చ శ్రీనివాస్, దోర్నాల యాదగిరి ఆధ్వర్యంలో దుస్స రాజు కుటుంబ సభ్యులకు అందజేశారు.అపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి, అడిగిన వెంటనే స్పందించి ఆర్థిక సహాయం అందించిన మచ్చ శ్రీనుకు కాలనీ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సమాజంలో ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.

Generating image…

Disha Power Editor

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!