ఐత మారయ్య దహన సంస్కారలకు 5000 రూపాయలు ఆర్థిక సాయం చేసిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు
దిశ పవర్ డెస్క్ ఐత మారయ్య దహన సంస్కారలకు 5000 రూపాయలు ఆర్థిక సాయం చేసిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు*
రాయపర్తి, సెప్టెంబర్ 19 దిశ పవర్
రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్ గ్రామంలో నిరుపేద కుటుంబనికి చెందిన ఐత మారయ్య అనారోగ్యంతో ఆకస్మాత్తుగా మరణించిన విషయం తెలియాగానే శనివారం మధ్యాహ్నం వారి పార్థివా దేహనికి పూలమాలవేసి నివాళ్లు అర్పించి, తక్షణమే వారి దహన సంస్కారల నిమ్మితం ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ తరపున 5000 రూపాయలు ఆర్థిక సాయం చేసిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, ఈ సహయంను వారి కుటుంబ సభ్యులకు అందించిన రాయపర్తి మండల PACS చైర్మన్ కుందూరు రామ్ చంద్రా రెడ్డి, మండల పార్టీ నాయకులు క్రిష్ణమూర్తి అయ్యగారు, నార్లపురం రాజు, బొడ్డు రంగయ్య, పోలేపక బిక్షపతి, హనుమా నాయక్, పాము మనోహర్, బోడ రమేష్, పాము క్రిష్ణ, గౌని అఖిల్, దీకొండ దేవేందర్, రమేష్ నాయక్, గిద్దె వెంకన్న, పోలేపక గౌరమ్మ, పోలేపక మారయ్య, కొండగడుపుల వెంకన్న, మంద నరసయ్య, కందుకూరి రమేష్, సోమరాపు అరవిందు అనపర్తి బాషా, మంద క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు,











