పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి విరాళం అందించిన బేజడి కిరణ్
ఉన్నత చదువులు అభ్యసించి, తనదైన ప్రత్యేక శైలిలో మన దైవ సంస్కృతిని పెంపొందించేందుకు శ్రీ బేజడి కిరణ్ (S/o రామచంద్రం) పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణ కార్యక్రమానికి తన వంతు సహాయంగా ₹5,001/- విరాళం అందజేశారు. వారి ఉదార మనసుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. పోచమ్మ తల్లి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పోచమ్మ గుడి కమిటీ.
Post Views: 19











