E-PAPER

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి — మున్సిపల్ చైర్మన్ వినయ్ కుమార్ 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి — మున్సిపల్ చైర్మన్ వినయ్ కుమార్ 

19 Jun 2026, 5:39 pm DISHA POWER

స్టేషన్ ఘన్‌పూర్, జూన్ 19,( దిశ పవర్): రానున్న వర్షాకాల సీజన్ లో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కేంద్రంలోని 13 వ వార్డులో రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చైర్మన్ వార్డు ప్రజల సమస్యలు తెలుసుకొని దశల వారిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మన వ్యక్తిగత పరిశుభ్రతతో పాటుగా మన చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తాటికొండ యాదగిరి, సింగపురం వెంకటయ్య, సింగపురం ఎల్లయ్య, చింత జోసెఫ్, గద్దల యాదగిరి, మారపాక ప్రశాంత్, మేడ యాకస్వామి తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Disha Power Editor
dishapower.in

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి — మున్సిపల్ చైర్మన్ వినయ్ కుమార్ 

స్టేషన్ ఘన్‌పూర్, జూన్ 19,( దిశ పవర్): రానున్న వర్షాకాల సీజన్ లో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కేంద్రంలోని 13 వ వార్డులో రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చైర్మన్ వార్డు ప్రజల సమస్యలు తెలుసుకొని దశల వారిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మన వ్యక్తిగత పరిశుభ్రతతో పాటుగా మన చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తాటికొండ యాదగిరి, సింగపురం వెంకటయ్య, సింగపురం ఎల్లయ్య, చింత జోసెఫ్, గద్దల యాదగిరి, మారపాక ప్రశాంత్, మేడ యాకస్వామి తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!